*⭕TMF*
TMF Represented Maths teachers issues to Ex.Minister E.Rajender garu on 17.02.2019 at his camp Office.
*⭕TMF*
తెలంగాణ గణిత ఫోరం
గణిత ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని DSE కమిషనర్ గారిని, DGE డైరెక్టర్ గారిని, SCERT అధికారులను 18.02.2019 వ తేదీన కలిసిన TMF రాష్ట్ర అధ్యక్షులు పసుపులేటి నరేంద్రస్వామి, రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షులు తాడ్వాయి శ్రీనివాస్, సహాధ్యక్షులు అయ్యన్న, మీడియా కార్యదర్శి లక్ష్మినారాయణ గారు సత్వరమే పరిష్కరించాలని కోరారు.
No comments:
Post a Comment