Sunday, 13 January 2019

Jignasa 2019 programme by agastya international foundation at hyderabad

*Agastya international foundation presenting jignyasa-Hyderabad-2019*

About Agastya foundation.

Agastya aims to use the medium of quality experiential science education to catalyze social development, innovation and leadership. 
Mission : To spark curiosity, nurture creativity, instill confidence in economically disadvantage childrn and government school teachers by bringing innovative hands-on science education and peer-to-peer learning to government schools and colleges across India. 

Programs of Agastya. 
👉172 acre, world's largest science campus. 
👉190 mobile labs 
👉70 science centers 
👉60 lab on bikes 
👉540 nigjt school centers. 
👉21 states with 1 crore 80 lakh student exposures. 

1. Teachers trainings. 
2. Science fairs (National &International )
3. Summer camps, winter camps, community events etc.. 

*Jignyasa 2019@Hyderabad*

We are organizing jignyasa 2019 in Hyderabad and Inviting you all to participate. Program details are as below. 

JIGNYASA is the Sanskrit word for Curiosity. Jignyasa began in 2011 with the objective of enhancing students' curiosity and creativity through science projects and model making. 

Venue : S.N.Reddy gardens
Lingampally 
Dates : 12,13&14th of Feb-2019.

For online registration please go through the link. 

https://docs.google.com/forms/d/1CemPMqPB6SS1_nI1XNEJ0en40bBEmFWtHK0UEOGrBpI/viewform?edit_requested=true

Link : https://docs.google.com/forms/d/1CemPMqPB6SS1_nI1XNEJ0en40bBEmFWtHK0UEOGrBpI/edit


Shravan 
8978090707

Irfan Basha 
8801015479

Raju Dasari 
9533136364



Saturday, 12 January 2019

TMF MATHOS SOUTHERN INDIA SCIENCE FAIR -2019 ACHIEVEMENTS



 Exhibit "Mathematical Concepts Made Easy"  by P. Hari prasad S.A (maths) ZPHS Anthergaon  peddapalli district got VIMS Special Prize in *Teacher Catagery @ Southern  India Science  Fair-2019* at Bangalore .



Congratulations to shiva prasanth and vijayalakshmi teacher for securing 4th place under Telangana SCERT

Friday, 11 January 2019

సీబీఎస్ఈ 10వ తరగతి గణితం లో నూతన మార్పులు-2020 నుండి అమలు అయ్యే అవకాశo

*⭕TMF*
తెలంగాణ గణిత ఫోరం 

_*పదో తరగతి విద్యార్థులకు బంపర్ ఆఫర్.. ఈజీ మ్యాథ్స్ ఎంచుకోవచ్చు!*_

   _*న్యూఢిల్లీ: సీబీఎస్‌ఈ పదో తరగతి విద్యార్థులకు ఓ ఆఫర్ ఇచ్చింది. 2020లో బోర్డ్ ఎగ్జామ్స్ రాయబోయే పదో తరగతి విద్యార్థులకు రెండు స్థాయిల మ్యాథ్స్‌ను పరిచయం చేస్తున్నది. ఈ రెండు స్థాయిల్లో విద్యార్థులు ఏది కావాలంటే అది ఎంపిక చేసుకోవచ్చు. అంతమాత్రాపదో తరగతి మ్యాథమెటిక్స్ కరికులమ్‌లో ఎలాంటి మార్పు ఉండబోదని, అవే టాపిక్స్, చాప్టర్స్ ఉంటాయని బోర్డు స్పష్టం చేసింది. తొలిసారి బోర్డు ఎగ్జామ్స్ ఎదుర్కోబోయే విద్యార్థులుగా వాళ్లపై ఉన్న ఒత్తిడిని తగ్గించడానికే ఇలా రెండు స్థాయిల మ్యాథ్స్‌ను పరిచయం చేసినట్లు చెప్పింది. సబ్జెక్టుల ఎంపికలో ఇప్పటికే స్టూడెంట్స్‌కు ఆప్షన్ ఇచ్చినట్లు ఒకే సబ్జెక్టులోనూ ఇవ్వాలని భావించినట్లు బోర్డు తెలిపింది. దీని ప్రకారం తొలి స్థాయి ఇప్పుడున్న మ్యాథ్సే ఉంటుంది. రెండో స్థాయి మ్యాథ్స్ సులువుగా ఉంటుంది. ఇప్పుడున్న సబ్జెక్ట్‌ను మ్యాథమెటిక్స్ స్టాండర్డ్‌గా, సులువుగా ఉన్నదాన్ని మ్యాథమెటిక్స్ బేసిక్‌గా పిలవనున్నారు. సిలబస్, క్లాస్ రూమ్ టీచింగ్, ఇంటర్నల్ అసెస్‌మెంట్ రెండు స్థాయిలకు సమానంగానే ఉంటుంది. సబ్జెక్ట్‌ను మొత్తంగా తెలుసుకునే అవకాశం విద్యార్థులకు ఉంటుంది. చివరగా తన సామర్థ్యాన్ని బట్టి ఎగ్జామినేషన్ ఏ స్థాయిలో రాయాలో తేల్చుకోవచ్చు అని సీబీఎస్‌ఈ అధికారి ఒకరు వెల్లడించారు. పదో తరగతి తర్వాత కూడా మ్యాథ్స్‌నే ప్రధాన సబ్జెక్ట్‌గా ఎంపిక చేసుకునే వాళ్లకు స్టాండర్డ్ ఉపయోగపడనుండగా.. పదో తరగతి తర్వాత మ్యాథ్స్ వద్దనుకునే వాళ్లు బేసిక్ లెవల్‌కు వెళ్లొచ్చు. రెండు లెవల్స్‌లో దేనిని ఎంపిక చేసుకోవాలో సంబంధిత స్కూల్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్‌ను సబ్‌మిట్ చేసే సమయంలో విద్యార్థి చెపాల్సి ఉంటుంది అని బోర్డు చెప్పింది. ఒకవేళ ఎవరైనా మ్యాథ్స్‌లో ఫెయిలైతే కనుక.. బేసిక్ ఎంచుకున్న విద్యార్థి అందులోనే కంపార్ట్‌మెంటల్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. స్టాండర్డ్ ఎంచుకున్న విద్యార్థి స్టాండర్డ్ లేదా బేసిక్‌లో ఎగ్జామ్ రాయొచ్చు. ఒకవేళ బేసిక్‌లో పాసైన విద్యార్థి స్టాండర్డ్ ఎగ్జామ్ రాయాలని అనుకుంటే.. కంపార్ట్‌మెంట్ టైమ్‌లో రాసుకునే వీలు కూడా ఉంటుంది.*_

మీ అభిప్రాయాలు కామెంట్ చేయగలరు