Thursday, 8 November 2018

Telangana mathematicstics forum state level meet on 11/11/2018 at siddipet

*⭕TMF*
తెలంగాణ గణిత ఫోరం

జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు రాష్ట్ర స్థాయి విస్తృత స్థాయి సమావేశానికి స్వాగతం.
తేదీ 11-11-18 ఆదివారం నాడు ఉదయం 9:30 ని. లకు గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్, జిల్లా కోర్టు వెనకాల, సిద్దిపేట లో *జాతీయ గణిత దినోత్సవం ఏ విధంగా జరుపుకోవాలని చర్చించుటకు* జరుగుతుందని తెలియజేస్తూ ప్రతి జిల్లా నాయకులను రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులను ఆహ్వానం పలుకుతోంది.

పసుపులేటి నరేంద్ర స్వామి
రాష్ట్ర అధ్యక్షులు

తాడ్వాయి శ్రీనివాస్
రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షులు

K.V.శ్యామ సుందరా చార్యులు
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

మరియు

రాష్ట్ర కమిటీ